జాతి రతనాలు

పరిణత ప్రజ్ఞామూర్తి పండిత గడియారం రామకృష్ణ శర్మ
గన్నమరాజు గిరిజా మనోహర బాబు శ్రీచాళుక్య నృపాది పాలితము, రాశీభూత విద్యాకళా ప్రాచుర్యం బల దక్షిణా పథ పవిత్ర క్షేత్ర రాజంబు నా ప్రాచీనాంధ్ర విభూతి చిహ్నమగు … వివరాలు
కవి సింహం ధవళశ్రీ
పున్న అంజయ్య తెలంగాణ విముక్తి ఉద్యమం జరుగుతున్న రోజుల్లో నిజాం నవాబు క్రూర పరిపాలనకు బలైపోతున్న సమయంలో కవులు కొంతమంది నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోలేదు. కవి సింహంలా … వివరాలు

శతవసంతాల యక్షగాన కళాకారుడు వైద్యం గోపాల్
పూర్వం తెలంగాణలో యక్షగానాలు (వీధి భాగవతాలు), తోలుబొమ్మలాటలు, పగటి వేషాలు, చిందు ఆటలు, ఒగ్గు కథలు ఇంకా అనేక జానపద కళారూపాలు ప్రజలకు వినోద విజ్ఞాన దాయకాలు. క్రమ క్రమంగా సినిమాలు, టీవీలు జన జీవితాల్లో ప్రవేశించిన తర్వాత ప్రపంచీకరణ ప్రభావంతో జానపద కళలన్నీ కనుమరుగయ్యాయి. వివరాలు

‘కవితా కళానిధి’ కపిలవాయి
అంటూ తెలంగాణ వైభవాన్ని కీర్తించిన కపిలవాయి లింగమూర్తి తెలంగాణ గర్వించదగ్గ మహాకవి సాహిత్య రంగంలో లింగమూర్తికున్న విభిన్న పార్శ్వాలు మరెవ్వరిలోను కనబడవు. వారు చేపట్టని ప్రక్రియలేదు. వివరాలు

‘అక్షరజీవి’ నర్సయ్య గుప్త
చల్లమ్మ – రామచంద్రయ్యల పుత్రుడైన ఈయన మిడిల్ (7తరగతి) వరకే ఉర్దూలో చదివి పాఠశాల రోజుల్లోనే పేరుగాంచినాడు. విద్యాభ్యాసం నిమిత్తం ఆయన పడిన బాధలు ఈ గ్రామంలోనే గాక పరిసర పల్లెలకు సైతం కల్గకూడదనే పట్టుదలతో అహరహం కృషి చేసిన ఫలితమే నేడు చందుపట్లలోని ఉన్నత పాఠశాల. వివరాలు

‘కవిశార్దూల కిశోర’ గౌరీభట్ల
అసంఖ్యాక కవులకు, అవధాని పుంగవులకు పుట్టినిల్లయిన ఉమ్మడి మెదకు జిల్లాకు చెందిన సమ్మత సాహితీ కిరణం గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి. తెలంగాణ మాగాణంలో 20వ శతాబ్దికి చెందిన తొలి ద్వ్యర్థి కావ్యకర్త ఆయన భవ్యకీర్తి అజరామరం. వివరాలు

కావ్యకర్త, అవధూత ఇమ్మడిజెట్టి చంద్రయ్య
‘బాలరసాలసాల నవ పల్లవ కోమల కావ్యకన్యకన్’ పద్యంలో బమ్మెర పోతన ‘సత్కవుల్ హాలికులైన నేమి?’ అని ప్రశ్నిస్తాడు. దానిని నిజం చేసినవాడు ఇమ్మడిజెట్టి చంద్రయ్య. వివరాలు

ఆదిలాబాద్ ‘గురూజీ’!
అంతరించిపోతున్న జానపద కళలను బతికించుకోవాలని ఆరాటపడుతూ, ఆధారం కోల్పోతున్న వృత్తి కళాకారులలోని ప్రతిభను వెలికితీసి, వారి పనితనాన్ని మెరుగుపరిచే మెళకువలు నేర్పి, వివరాలు

వేయిగొంతుకల వేణుమాధవ్
పురాణాలలో చతురాసనుడు, దశకంఠుని గురించి చదివాము. సహస్రాక్షుడు, సహస్రనామాల దేవుని గురించి విన్నాము. కానీ వేయి గొంతులు ఒకే గొంతులో పలికించేవారి గురించి ఎక్కడా చదివినట్టు లేదు. వివరాలు

వైతాళికద్వయం
ప్రపంచ చిత్రకళారంగంలో తెలుగునేలకు వెయ్యేండ్ల పై చిలుకు చరిత్ర ఉన్నా, అజంత చిత్రకళ, దక్కన్ చిత్రకళ ఇక్కడి చిత్రకారుల నైపుణ్యానికి మచ్చుతునకలైనా, సమకాలీన ధోరణుల ప్రతిబింబించే-ఆధునిక చిత్రకళ వికాసం హైదరాబాద్ ప్రాంతంలో జరిగింది మాత్రం, సుమారు వందేండ్ల క్రితమే. వివరాలు