సంక్షేమ౦లో మనమే నంబర్ వన్

సంక్షేమ రంగంలో  తెలంగాణా రాష్ట్రం దేశంలోనే ముందున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. రాష్ట్రంలో దళిత, గిరిజన, వెనుకబడిన తరగతులు, మైనారిటీలు, ఇతర వర్గాల వారి సంక్షేమానికి 28 వేల … వివరాలు

అమ్మ ‘ఒడి’ని మరిపిస్తున్న మమతల ‘బడి’

వేసవి సెలవుల అనంతరం పునః ప్రారంభమైన పాఠశాలకు వెళ్ళాలంటే చాలా మంది విద్యార్ధుకు బెరుకే (భయం). బడికి వెళ్ళకుండా ఉండేందుకు విద్యార్ధులకు సవాలక్ష సాకులు. తల్లిదండ్రుల బ్రతిమిలాట. … వివరాలు

సైబర్‌ సెక్యూరిటీ పరిశోధనకు అనువైనది హైదరాబాద్‌

సైబర్‌ సెక్యూరిటీలో పరిశోధనకు హైదరాబాద్‌ సరైన కేంద్రమని, ఈ రంగాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. … వివరాలు

సీఎంను రప్పించిన గంగదేవిపల్లె

గంగదేవిపల్లె ప్రజు తమ గ్రామానికి ముఖ్య మంత్రిని రప్పించుకోగలిగారంటే ఇక్కడి ప్రజలో ఉన్న చైతన్యమేనని, తమ గ్రామాన్ని చక్కగా తీర్చిదిద్దుకుని, అభివృద్ధిబాటలో పయనింపచేశారని సీఎం కేసీఆర్‌ ప్రశంసించారు. … వివరాలు

మార్పుకు మార్గం గ్రామజ్యోతి

శ్రీ వచ్చే ఐదేళ్లలో రూ.25 కోట్లతో గ్రామాల్లో అభివృద్ధి పను శ్రీ జనాభాను బట్టి ఒక్కో గ్రామానికి రూ.2 నుంచి రూ.6 కోట్లు శ్రీ చెత్త సేకరణ … వివరాలు

యాదగిరీశుని దర్శించిన రాష్ట్రపతి ప్రణబ్‌

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందగలదని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆకాంక్షించారు. హైదరాబాద్‌ లో వర్షాకాల విడిదికోసం విచ్చేసిన రాష్ట్రపతి జులై … వివరాలు

వన సంపదే మన సంపద

తొమ్మిది నెలలు గర్భంలో మోసి పిల్లను కన్నతల్లి, ఆ బిడ్డ నేలపై పాకుతున్నది మొదలు, ఎదిగే దశలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. కాస్త ఎదిగినప్పటినుండే ఇలా చేయొద్దు … వివరాలు

స్వరాష్ట్రంలో ఘనంగా పుష్కరాలు

స్వరాష్ట్రంలో తొలిసారిగా వచ్చిన గోదావరి మహాపుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని భక్తులకు సకల సదుపాయాలు కల్పించింది. పుష్కరాలకు తరలివచ్చిన అశేష భక్తజనావళికి సకల సౌకర్యాలు కల్పించడంతో … వివరాలు

గోదావరి వందనం!

12 రోజులు…. 5 జిల్లాలలో 106 పుష్కరఘాట్లు… కోట్లాదిమంది భక్తజన ప్రవాహం చీమల బారుల్లా వాహనాలు… దారులన్నీ గోదావరికే దారితీశాయి. ఎటుచూసినా జనం..జనం..జన ప్రభంజనం. భక్తజన వాహిని … వివరాలు

పవిత్రమాసం రంజాన్‌

ముస్లిములకు అత్యంత శుభప్రదమైన మాసం రంజాన్‌. అత్యంత భక్తి శ్రద్ధలతో ‘అల్లాహ్’ను ఆరాధించే అతి పవిత్రమైన మాసం. అంతటా ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరిసే అద్భుతమాసం. శుభాలు సిరులు … వివరాలు

1 15 16 17 18 19