Home Slider

తెలంగాణా భాగ్యోదయం
భాగవతమ్ములో భక్తి చిందించిన పోతన్స వెలసిన పుణ్యభూమి దుష్టులన్ యుద్ధాన దునిమిన రాణి రు ద్రమ దేవి యేలిన రాజభూమి రాజనీతిజ్ఞుడై రాణకెక్కిన యుగం ధరుడు జన్మించిన … వివరాలు →

గోదావరి ‘జల’హారతి
తెలంగాణను సస్యశ్యామలం చేయనున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం తొలి మోటారు వెట్‌రన్ విజయవంతమైంది. వివరాలు →

భద్రాద్రిలో ఘనంగా సీతారాముల కల్యాణం
కళ్యాణమంటే సీతారాములదే అన్న నానుడి నిజం చేస్తూ ఎంతో కమనీయంగా, రమణీయంగా భక్తుల జయ జయ ధ్వానాల మధ్య ఏప్రిల్ 14న అభిజిత్ లగ్నం ప్రవేశించగానే సరిగ్గా 12 గంటలకు జీలకర్ర, బెల్లం మిశ్రమాన్ని ఉత్సవ మూర్తుల శిరస్సుపై ఉంచారు. వివరాలు →

రాష్ట్రంలో 62.69 శాతం పోలింగ్. 23న కౌంటింగ్
సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్‌సభా నియోజకవర్గాలకు తొలిదశలో ఏప్రిల్ 11న ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా ఏడు దశలలో పోలింగ్ జరుగుతుండగా, తెలంగాణ రాష్ట్రంలో ఒకే దశలో పోలింగ్ నిర్వహించారు. వివరాలు →

హైటెక్‌సిటీకి మెట్రో…
హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఒకటైన హైటెక్ సిటీకి మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటి, గచ్చిబౌలి ప్రాంతాల్లో పనిచేసే ఐటీ, … వివరాలు →

ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి – కేంద్ర ఎన్నికల పరిశీలకుల సూచన
హైదరాబాద్ జిల్లాలో ఏప్రిల్ 11న జరిగే లోక్‌సభ ఎన్నికల ఏర్పాట్లు సంతప్తికరంగా ఉన్నాయని, అయితే ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశంలోనూ అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లాకు నియమితులైన … వివరాలు →

రాష్ట్రంలో ఓటర్లు 2.97 కోట్లు
రాష్ట్రంలో ఏప్రిల్ 11న జరుగనున్న లోక్ సభ ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ ప్రకటించారు. ఈ జాబితా ప్రకారం … వివరాలు →

14.40 లక్షల ఎకరాలకు శ్రీరాంసాగర్ నీరు
ఈఏడాది వర్షాకాలంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని మొత్తం 14.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడానికి అనువుగా జూన్ నాటికే కాల్వలు, తూముల నిర్మాణం, లైనింగ్ పనులు పూర్తి … వివరాలు →

మంత్రివర్గంలోకి మరో పదిమంది
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ముఖ్యమంత్రి సూచన మేరకు గవర్నర్ నరసింహన్ ఫిబ్రవరి 19న ఉదయం 11.30 గంటలకు 10 మంది కొత్త … వివరాలు →

అన్ని వర్గాలపై వరాల జల్లు
బంగారు తెలంగాణ నిర్మాణాన్ని సాకారం చేసుకొనే దిశగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఫిబ్రవరి 22న శాసన … వివరాలు →