అమీర్‌పేట-ఎల్‌.బి.నగర్‌ మెట్రో పరుగులు

హైదరాబాద్‌ మహానగరంలో మెట్రో రైలు వల్ల కాలుష్యం, ట్రాఫిక్‌ బాధల నుంచి విముక్తి లభిస్తుందని, అందుకే నగర ప్రజలందరూ మెట్రోను తప్పకుండా ఉపయోగించుకోవాలని, తాను తరచు ప్రయాణిస్తుంటానని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ అన్నారు. వివరాలు

ప్రపంచాన్ని బతికించే పండుగ ‘బతుకమ్మ’

ఈ ప్రపంచం అంతా చరాచరాలకు నిలయం. బ్రహ్మ దేవుని సృష్టిలో చైతన్యం కలిగిన జీవరాశికి ఎంత ప్రత్యేకత ఉన్నదో, చైతన్యం లేని పదార్థాలకూ అంతే ప్రత్యేకత ఉన్నది. వివరాలు

ప్రగతి రథం సాగిందిలా..

కరెంటు కోతలు లేవు. ఎరువులు, మందుల కోసం పగలూ రాత్రి పడిగాపులు లేవు. విత్తనాల కోసం విల విలలు లేవు. పెట్టుబడి కోసం అప్పులు లేవు, తిప్పలు లేవు. రైతన్నల ముఖాల్లో సంతోషం విరబూస్తున్నది. వివరాలు

పారిశ్రామికాభివృద్ధికి బహుముఖ వ్యూహం

రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణకు విశేష కృషి చేస్తూ, ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నది పరిశ్రమల శాఖ. ఈ దిశలో పలువురు పారిశ్రామికవేత్తలతో పలు ఒప్పందాలను కూడా కుదుర్చుకుంటున్నది. వివరాలు

‘బంగారు తెలంగాణ’ నిర్మాణానికి పునరంకితం

తెలంగాణా రాష్ట్ర ప్రజలందరికీ భారత స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వరాష్ట్రంలో చరిత్రాత్మకమైన గోల్కొండ కోట మీద వరుసగా ఐదవసారి జాతీయ పతాకాన్ని ఎగురవేస్తున్నందుకు గర్విస్తున్నాను. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే అనూహ్యమైన ప్రగతిని నమోదు చేసింది. వివరాలు

అన్ని కులాల వారికి ‘ఆత్మగౌరవ భవనాలు’

”తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాల వారి సంఖ్య అధికంగా ఉంది. సామాజిక, విద్య, ఆర్థిక రంగాల్లో వారు వెనుకబడి ఉన్నారు. వారి అభ్యున్నతికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. వివరాలు

నగరాలు, పట్టణాలకు కొత్త రూపు

నగరాలు, పట్టణాల ప్రణాళికాబద్దమైన అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అద్భుతమైన కార్యాచరణను రూపొందించి అమలు చేస్తున్నదని పురపాలక, ఐటీ శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు తెలిపారు. వివరాలు

మహా కాళేశ్వర ప్రాజెక్ట్ మానవాద్భుత నిర్మాణం

ఇప్పుడీ మాటలన్నీ… అబద్ధాలని తేలిపోయినయి.. అనుమానాలన్నీ పటా పంచలైనయి.సముద్ర మట్టానికి వంద మీటర్ల దిగువన వున్న గోదావరి నీటిని రోజుకు రెండు టి.ఎం.సి.లు సుమారు ఆరువందల మీటర్ల ఎత్తుకు వివరాలు

ఉజ్జయినీ మహంకాళికి బంగారు బోనం

తెలంగాణ రాష్ట్ర పండుగగా జరుపుకునే బోనాల పండుగలో సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి కి ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు సమర్పించిన బంగారు బోనం ఈ సారి ప్రధాన ఆకర్షణ అయ్యింది. వివరాలు

పారిశ్రామిక రంగంలో అపూర్వ ప్రగతి పరిశ్రమల వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక ప్రగతిలో దూసుకుపోతున్నదని, 10.4 శాతం పారిశ్రామిక వృద్ధిరేటుతో దేశంలోనే ముందున్నామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, గనులశాఖా మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. వివరాలు

1 4 5 6 7 8 19