Home Slider

అన్నదాతకు అండగా..
సాగునీటి ప్రాజెక్టులు, పంటల పెట్టుబడి పథకానికి అధిక నిధులు కేటాయించడం, తదితర కేటాయింపుల ద్వారా 2018-19 రాష్ట్ర బడ్జెట్‌లో అన్నదాతలకు ప్రభుత్వం అగ్రస్థానం కల్పించింది. వివరాలు →

రైతుల సంఘటిత శక్తి దేశానికి చాటాలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు
రైతుల అవసరాలు తీర్చడమే రైతు సమన్వయ సమితుల ప్రధాన విధులని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో జరిగిన రైతుసమన్వయ సమితుల ప్రాంతీయ అవగా హన సదస్సులో ముఖ్యమంత్రి కీలక ఉపన్యాసం చేశారు. వివరాలు →

తెలంగాణ కుంభమేళ ‘మేడారం’
మేడారం మహా జాతర ఓ అద్భుతం. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన ఉత్సవం. గత ఎనిమిది వందల ఏళ్లుగా ఒక తరం నుంచి మరొక తరానికి అందిస్తున్న ఆదివాసీల ఆరాధ్య దైవాల సజీవ సంస్కృతుల సమ్మేళనం. వివరాలు →

ఉగాది శ్రీరామనవమి హోలీ
వేదాలకు పుట్టినిల్లయిన భారతదేశం అనేక సంస్కృతులకూ, సంప్రదాయాలకూ నిలయం. చరాచరాలను దైవ స్వరూపాలుగా భావించి ఆరాధించే జనవాహిని ఆసేతు శీతాచలం దర్శనమిస్తారు. జ్యోతిషశాస్త్రాన్ని అనుసరించి సంవత్సరకాలం చైత్రమాసంతో ప్రారంభమై, ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. వివరాలు →

టిఎస్ కాప్ యాప్ ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ”సాంకేతిక పరిజ్ఞాన సంవత్సరంగా” ప్రకటించిన నేపధ్యం లో పోలీసు శాఖ ముందడుగు వేస్తూ, తొలి రోజున ప్రత్యేకంగా రూపొందించిన ”టి ఎస్ కాప్ ”పేరు గల యాప్ ను డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ ఎం మహేందర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. వివరాలు →

దావోస్ సదస్సులో మన సత్తాచాటిన కేటీఆర్
తెలంగాణది వినూత్నమైన పారిశ్రామిక విధానం. పుష్కలంగా మానవ వనరులు,తగినన్ని వసతులు, సౌకర్యాలు వున్నాయి. ఈ అంశాలకు తగిన ప్రాధాన్యతను కల్పించి, విస్తృత ప్రచారం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం వుంది వివరాలు →

కాళేశ్వరం పనులను పరిశీలించిన గవర్నర్
కన్నేపల్లి ప్రధాన పంపుహౌజ్ సహా అన్నారం,సుందిళ్ళ బ్యారేజీ లను గవర్నర్ నరసింహన్ సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణ పనులను ఏరియల్ సర్వే ద్వార పరిశీలించారు. ఇరిగేషన్ రంగంపైనా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, దాని ఫలితాలపైనా మంత్రి అవగాహన, పట్టు గవర్నర్‌ను ఆకర్షించాయి. వివరాలు →

లీడర్ ఆఫ్ ది ఇయర్ కె.టి.ఆర్.
రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమలశాఖ మంత్రి కె.తారక రామారావు ప్రతిష్ఠాత్మకమైన అర్బన్ లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. పట్టణాభివృద్ధిలో,మౌలిక వసతుల కల్పనలో స్వచ్ఛతలో ఉత్తమంగా నిలిచిన నగరాలకు, సంస్థలకు, వ్యక్తులకు బిజినెస్ వరల్డ్ సంస్థ అవార్డులను ప్రకటించింది. వివరాలు →

నాణ్యమైన విద్యుత్.. ఇక అందరికీ.. అన్ని వేళలా
‘తెలంగాణ ఏర్పడితే ఇక్కడి ప్రజలు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్య విద్యుత్ సంక్షోభం’ రాష్ట్ర విభజన సందర్భంగా సర్వత్రా వినిపించిన మాట ఇది. చాలినంత కరెంటు సరఫరా లేక తెలంగాణ రాష్ట్రం చిమ్మ చీకట్లలో మగ్గుతుందనే భయాందోళనలు కూడా వ్యక్తమ య్యాయి. వివరాలు →

ఐదు రోజుల పండుగలో తెలుగు భాషకు పట్టాభిషేకం
తెలంగాణ తెలుగు ప్రాభవం దశదిశలా విస్తరించేలా, భాషాభిమానం పొంగిపొరలగా మహోజ్జ్వలంగా మొట్టమొదటిసారి ఐదు రోజలపాటు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల సంబరాలతో భాగ్యనగరం పులకించిపోయింది. వివరాలు →