Home Slider

ఖండాంతర ఖ్యాతిని ఆర్జించిన చిత్రకళ
తెలుగువారి చిత్రకళ శిల్పకళ వలెనే తొలి రోజులలో దేవాలయాలను ఆశ్రయించి ఉండేది. వివరాలు →

చూసొద్దాం…- రండి!
తెలంగాణ దక్కను పీఠభూమిలో భాగం కాబట్టి ఇక్కడి సమతల భూమి మానవ వికాసానికి, రాజకీయ వికాసానికి ఆలవాలమైంది. ఆయా రాజవంశాలు కట్టించిన కోటలు, దేవాలయాలు ఇప్పటికీ వాస్తు శిల్ప కళలతో అలరారుతున్నాయి. వివరాలు →

తవ్వినకొద్దీ వెలుగుచూసిన ఆలయశోభ
శాతవాహన కాలంలో
కోస్తాంధ్రలో తిసరణాలు మార్మోగుతుండగా, తెలంగాణాలోని కృష్ణ-తుంగభద్ర సంగమ ప్రాంతంలో మాత్రం ‘ఓం నమఃశివాయ’ మంత్రం వినవచ్చింది. వివరాలు →

వైద్య సేవలు శ్లాఘనీయం
కేసీఆర్ కిట్స్ పథకం వల్ల పెరిగిన పనిభారాన్ని ఎంతో ఓపికతో, చిత్తశుద్ధితో మోస్తున్న వైద్యులకు నగదు ప్రోత్సాహం అందించే ఫైలుపై సీఎం సంతకం చేశారు. ప్రగతిభవన్‌లో వైద్య,ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. వివరాలు →

మైనార్టీల సంక్షేమానికి కృషి
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన కార్యక్రమాల్లో మైనారిటీల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమం కూడా ఒకటని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అత్యంత పేదరికం అనుభవిస్తున్న మైనారిటీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పనిచేయాలని కోరారు. వివరాలు →

విశ్వనగరం సాకార దిశగా..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను చేపట్టింది. వీటిలో భాగంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, రాష్ట్రానికి జీవనాడి అయిన హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేసే ప్రణాళికతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు హైదరాబాద్ నగరాన్ని ‘విశ్వ నగరం’గా మారుస్తామన్న ఘనమైన లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. వివరాలు →

ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహాలు
హైదరాబాద్ నగరంలో డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖరరావు నిర్ణయించారు. దీనికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. వివరాలు →

మూగ జీవాలకు సంచార వైద్యశాల
పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్ముడు అన్నాడు. అంటే,పల్లెల్లో వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ వృత్తులు సుసంపన్నంగా వున్ననాడే పల్లెలు కళకళలాడతాయి. వివరాలు →

నూతన సంవత్సర కానుకగా భగీరథ జలాలు
అన్ని ఆవాస ప్రాంతాలకు సురక్షిత మంచి నీరు అందివ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమని సవాల్ తీసుకుని మిషన్ భగీరథ పనులు చేస్తున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మరోసారి గుర్తు చేశారు. వివరాలు →

తెలంగాణ నేలను జీవనదుల ధారలతో తడుపుతాం
తెలంగాణ నేలను గోదావరి, కృష్ణమ్మల జీవధారలతో నింపుతామని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వివరాలు →